SCSS Scheme: వయస్సు మీదపడుతున్నా కొద్దీ జీవితంపై ఆందోళన మొదలవుతుంది. సాధారణంగా 60ఏండ్ల పై బడినవారికి అనేక రోగాలు రావడానికి కారణం కూడా వారిలో ఆందోళన పెరగడం. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి లోనవ్వడం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మరో వైపు వయస్సు పెరిగితే ఓపిక కూడా తగ్గుతుంది. కష్టపడే సామర్థ్యం కూడా తగ్గుతుంది. భవిష్యత్తు జీవితం బాగుండాలంటే పొదుపు చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు. ఈ పొదుపుపై వచ్చే వడ్డీతో కాలం గడపాలనుకుంటారు. దీనికోసం మంచి వడ్డీరేటుతోపాటు…డబ్బు భద్రంగా ఉండే చోట పొదుపు చేయాలనుకుంటారు.
పూర్తిగా చదవండి..SCSS Scheme: సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్కీం..పోస్ట్ ఆఫీస్ SCSS స్కీం గురించి మీకు తెలుసా?
వయస్సు మీదపడుతున్నా కొద్దీ జీవితంపై ఆందోళన మొదలవుతుంది. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఈ పథకం పదవీ విరమణ సమయంలో సాధారణ ఆదాయాన్ని అందించడం ద్వారా వ్యక్తి ఆర్థిక అవసరాలను తీరుస్తుంది.
Translate this News: