Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో , టీమ్ ఇండియా వన్డే ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా ఆడింది. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత రోహిత్ శర్మ దాదాపు రెండు నెలల పాటు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లాడు. ఆయన రిటైర్మెంట్పై వార్తలు వైరల్ అయ్యాయి. అనూహ్యంగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో టెస్టు జట్టులోకి వచ్చాడు.అంతేకాదు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిరిగి సెంచరీ కూడా చేశాడు.
పూర్తిగా చదవండి..Rohit Sharma : రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..!
తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను ఖండించిన రోహిత్...తాను ఎప్పుడైతే సరిగ్గా ఆడటం లేదని భావిస్తానో అప్పుడే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానంటూ పేర్కొన్నాడు.
Translate this News: