RS Praveen Met KCR: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు (BRS – BSP Alliance) పెట్టుకోబోతుందనే ప్రచారం జోరందుకుంది. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈ క్రమంలో సీట్ల సద్దుబాటు కొరకే కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) భేటీ అయ్యారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది.
పూర్తిగా చదవండి..Lok Sabha Elections 2024: కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ.. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు?
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకోబోతుందనే ప్రచారం జోరందుకుంది.
Translate this News: