Last Day Of Pre Wedding : మూడు రోజుల పాటూ గుజరాత్(Gujarat) లోని జామ్ నగర్ వెలిగిపోయింది. అత్యంత వైభవంగా నిర్వహించిన అనంత్-రాధికా(Anant-Radhika) ల ప్రీ వెడ్డింగ్ వేడుక(Pre-Wedding Celebrations) లతో కోలామలంగా మారిపోయింది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిధులతో కళకళలాడింది. కోట్లు ఖర్చు పెట్టి తమ ముద్దుల కొడుకు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను చేశారు ముఖేష్ అంబానీ(Mukesh Ambani) దంపతులు. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో సంబరాలు మిన్నంటాయి. హాలీవుడ్, బాలీవుడ్ తారలు వేదికలను వెలిగించారు. బిల్ గెట్స్(Bill Gates), మార్క్ జుకర్ బర్గ్(Mark Zuckerberg) వంటి అతిధులు ఫంక్ష్కు స్పెషల్ ఆట్రాక్షన్గా నిలిచారు.
పూర్తిగా చదవండి..Ambani Pre Wedding : హస్తాక్షర్తో ముగిసిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఆకట్టుకున్న నీతా అంబానీ డాన్స్
గుజరాత్లోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ - రాశికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముగిసాయి. వేద పండితుడి సమక్షంలో అనంత్, రాధికలు సంతకాలు చేసి ముగింపు పలికారు. చివరి రోజు నీతా అంబానీ చేసిన విశ్వంభరి స్తుతి అందరినీ ఆకట్టుకుంది.
Translate this News: