Madhavi Latha – Telangana BJP MP Candidate: బీజేపీ విడుదల చేసిన తెలంగాణ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో… అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు డాక్టర్ మాధవీలత. మొత్తం 9 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించగా… అందులో ఏకైక మహిళా అభ్యర్ధి మాధవీలత. అసలు ఎవరు ఈమె అన్నదే… తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి మాధవీలతకి ఇప్పటివరకూ భారతీయ జనతాపార్టీలో సభ్యత్వం కూడా లేదు. రాజకీయ నేపథ్యమూ లేదు. అలాంటిది ఒక్కసారిగా బీజేపీ అభ్యర్ధుల జాబితాలో ఆమెకి స్థానం ఎలా దక్కిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పూర్తిగా చదవండి..Madhavi Latha: ఆ కారణంతోనే మాధవీలతకు ఎంపీ టికెట్?
బీజేపీ విడుదల చేసిన తెలంగాణ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు డాక్టర్ మాధవీలత. అసలు ఎవరు ఈమె అన్నదే తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈమె ఎవరో తెలుసుకోవాలంటే పూర్తి ఆర్టికల్‌ను చదవండి.
Translate this News: