Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరో హీరో శరత్ కుమార్ కుమార్తె గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో క్రాక్, వీరసింహరెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా సాగుతోంది.
పూర్తిగా చదవండి..Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చతార్థం.. వైరలవుతున్న ఫొటోలు
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా గ్యాలరిస్ట్ నికోలై సచ్దేవ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
Translate this News: