Anant Ambani – Radhika Pre Wedding: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) రెండవ కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. గుజరాత్ లోని జామ్ నగర్ ఈ ఈవెంట్ కు వేదికైంది. దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రముఖులంతా జామ్ నగర్ లో సందడి చేస్తున్నారు. మూడు రోజులు పాటు జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ లో ఎన్నో కార్యక్రమాలు అలరించనున్నాయి. ఇఫ్పటికే బాలీవుడ్ హీరోలతో పాటు ప్రముఖులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖేశ్ కుటుంబం ఈ వేడుకల్లో తళుక్కున మెరిసింది. ఈరోజు రెండో రోజు కూడా ఈ ఈవెంట్ సరికొత్తగా సాగనుంది.
పూర్తిగా చదవండి..Anant-Radhika Pre Wedding: ‘అనంత్ని చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ గుర్తొస్తాడు’ ముకేశ్ అంబానీ భావోద్వేగం..!
అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ లో ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంత్ను ఎప్పుడు చూసినా ఆయనలో మా నాన్న ధీరూభాయ్ కనిపిస్తుంటారని ముకేశ్ అంబానీ భావోద్వేగంతో అన్నారు. ఈ రోజు నా తండ్రి ధీరూభాయ్ స్వర్గం నుండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని ముఖేష్ అంబానీ అన్నారు.
Translate this News: