Telangana BJP MP Candidates: లోక్ సభ ఎన్నికలకు సిద్ధమైంది బీజేపీ. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేసి చరిత్ర సృష్టించిన బీజేపీ పార్టీకి దేశ ప్రజలు 370 సీట్లు అభ్యర్థులను గెలిపించి భారత్ దేశ పగ్గాలను మరోసారి తమకే అప్పజెప్పుతారని ప్రధాని మోడీ (PM Modi), అమిత్ షా (Amit Shah) లు ప్రచారాలు చేస్తున్నారు. అదే దిశగా బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. మరికొన్ని గంటల్లో 100 నుంచి 130 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Telangana BJP MP Candidates: బీజేపీ మొదటి లిస్ట్.. తెలంగాణ ఎంపీ అభ్యర్థులు వీరే!
తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం మరికాసేపట్లో విడుదల చేయనుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: