MLA Balineni Srinivasa Reddy: నేతల రాజీనామాలు చేరికలతో ఏపీ రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా ఒంగోలు (Ongole) వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో (TDP) చేరుతారనే ప్రచారం జోరందుకుంది. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ మంత్రి బాలినేని. వైసీపీ విడడంపై క్లారిటీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై?
తాను సీఎం జగన్పై అలిగానని.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తాను వైసీపీలోనే కొనసాగుతునని అన్నారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Translate this News: