SSC Selection Post Recruitment 2024: కేంద్రంలో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం చేయడమే మీ లక్ష్యం అయితే…మీకు గుడ్ న్యూస్ చెప్పింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులకు శుభవార్త. 2వేలకు పైగా ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్..పూర్తివివరాలివే.!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది స్టాప్ సెలక్షన్ కమిషన్. కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పది, ఇంటర్, పీజీ అర్హత కలిగి అభ్యర్థులు అర్హులు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వరకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది.
Translate this News: