Kalki 2898 AD: పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ప్రబాస్ హీరోగా వస్తున్న ఈ మూవీలో పెద్ద స్టార్స్ అందరూ నటిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. మే9న విబడుదల కానున్న కల్కి మొదటి పార్ట్ ప్రమోషన్స్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ మొదలుపెట్టారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు కల్కి 2898 ఏడీగా ఎందుకు పెట్టామో వివరించారు.
పూర్తిగా చదవండి..Movies: టైటిల్ వెనక ఉన్న రహస్యం అదే..డైరెక్టర్ నాగ్ అశ్విన్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్ నేచురల్, ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఏకంగా 22 భాషలలో రిలీజ్ చేస్తున్న ఈసినిమా టైటిల్ వెనుక రహస్యాన్ని , స్టోరీ గురించి రివీల్ చేశారు డైరెక్టర్.
Translate this News: