Tollywood : ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్(Bollywood) లో కూడా ఫుల్ బిజీగా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక(Rashmika). ఇటీవల బాలీవుడ్(Bollywood) లో యానిమల్(Animal) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ సినిమా విజయం సాధించిన ఆనందాన్ని మాత్రం రష్మిక ఆస్వాదించలేకపోతుందంట.ఎందుకంటే తాను తీరిక లేకుండా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్లే అంట.
పూర్తిగా చదవండి..Rashmika : ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాను అంటున్న రష్మిక
రష్మిక రీసెంట్ గా నటించిన సినిమా యానిమల్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర బృందం మొత్తం సంబరాల్లో మునిగి తెలుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల యానిమల్ సినిమా సక్సెస్ ని ఆనందించలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రష్మిక రాసుకొచ్చింది.
Translate this News: