No driver runaway goods train travels 84 km: ‘టీ’ తాగుదామని లోకోపైలట్ కిందకు దిగాడు… అతనితో పాటే కో-డ్రైవర్ కూడా దిగాడు. అది గూడ్స్ ట్రైన్. ప్రయాణికులు ఉండరు. అయితే ఇలా టీ తాగుదమని కిందకు దిగారో లేదో.. ట్రైన్ అలా కదలడం మొదలుపెట్టింది. ట్రైన్ ఆపింది ఓ స్లోప్(slope) ట్రాక్‌పై కావడంతో అది ముందుకు వెళ్లింది. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉంది. హ్యాండ్ బ్రేక్ వెయ్యకుండా అతను కిందకు దిగాడు. ఇంకేముంది… అలా కదిలిన ట్రైన్ కాసేపటికి వేగం పెంచుకుంది. గంటకు 100కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.. మరి తర్వాత ఏం జరిగింది?
పూర్తిగా చదవండి..Viral Video: డ్రైవర్ లేకుండా 80 కి.మీ దూసుకెళ్లిన ట్రైన్.. తర్వాత ఏం జరిగిందంటే?
జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఒక్కసారిగా పఠాన్‌కోట్ వైపు దూసుకెళ్లింది. డ్రైవర్ టీ తాగుదామని కిందకు దిగిన తర్వాత ఈ ఘటన జరిగింది. అతను హ్యాండ్ బ్రేక్ వెయ్యకుండా కిందకు దిగినట్టు సమాచారం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: