Surrogacy New Rules: పిల్లలు కనలేని తల్లిదండ్రులకు సరోగసీ ఒక వరం. దంపతుల కోసం వేరే మహిళ బిడ్డను కనిస్తే అది సరోగసీ అవుతంది. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించేయాలి. కన్న మహిళకు ఇంకేమీ సంబంధం ఉండదు. లోపాల కారణంగా జన్మనివ్వలేని తల్లిదండ్రులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటివరకు ఎవరైతే దంపతులు ఉంటారో వారి నుంచే వీర్యం (Sperm) సేకరించి వేరే మహిళ శరీరంలోని అండంలో ప్రవేశపెట్టేవారు. కానీ ఇప్పుడు సరోగసీ రూల్స్‌ను కొన్నింటిని మార్చింది కేంద్ర ప్రభుత్వం.
పూర్తిగా చదవండి..Surrogacy Law: సరోగసీ నిబంధనల్లో మార్పులు..దాతల నుంచి కూడా వీర్యం, అండాలు
సరోగసీ నింబధనల్లో మార్పులు చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం ఇక మీదట దాతల నుంచి కూడా వీర్యం, అండాలను తీసుకోవచ్చని చెప్పింది.
Translate this News: