Rakul – Bhagnani : బాలీవుడ్(Bollywood) లవ్ బర్డ్స్(Love Birds) రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani) వివాహబంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహం గోవా(Goa) లోని ఐటీసీ గ్రాండ్ సౌత్ రిసార్ట్స్(ITC Grand South Resorts) లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు కుటుంబ సభ్యులతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తిగా చదవండి..PM MODI : రకుల్-భగ్నానీ జంటకు.. పీఎం మోదీ స్పెషల్ గ్రీటింగ్స్..!!
బాలీవుడ్ ప్రేమపక్షులు రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గోవాలోని ఐటీసీ గ్రాండ్ సౌత్ రిసార్ట్స్ వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కొత్త జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Translate this News: