Samantha Ruth Prabhu: సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం పై పూర్తి ద్రుష్టి పెట్టారు. గతంలో సైన్ చేసిన ప్రాజెక్ట్స్ మాత్రం పూర్తి చేశారు. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. కొంత కాలంగా మాయోసైటీస్ తో బాధపడుతున్న సమంత.. ఇప్పుడు తన ఫోకస్ అంతా ఆరోగ్యం పై పెట్టారు. ఫిట్నెస్ కోసం తరచూ జిమ్ లో వర్క్ ఔట్స్, యోగ, మెడిటేషన్ వ్యాయామాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంటారు. అప్పుడుడప్పుడు వాటిని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు.
పూర్తిగా చదవండి..Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అందరినీ ఆశ్చర్యపరిచేలా వర్కౌట్లు చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వర్క్ ఔట్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు త్వరలోనే యాక్షన్ మూవీకి 'బీ రెడీ' అన్నట్లుగా హింట్ ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: