YCP Nellore MP Ticket To Actor Ali: నెల్లూరు టికెట్‌ను వైసీపీ అధిష్టానం నటుడు అలీకి ఇవ్వనుందా అంటూ అవుననే సమాధానం వినిపిస్తోంది.ఇక్కడి సిటీ అభ్యర్ధి ఖలీల్ స్థానంలో అలీకి టికెట్ ఇవ్వాలని అనుకుంటోంది. అలీ పేరును కొందరు జిల్లా నేతల వద్ద అధిష్టానం ఉంచిందని…జిల్లా నేతలు కూడా దాదాపుగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) ఫైనల్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని చెబుతున్నారు.
Breaking: నెల్లూరు వైసీపీ అభ్యర్ధిగా అలీ?
నెల్లూరు సీటు విషయం లో జాగర్త గా అడుగులు వేస్తోంది వైసీపీ అధిష్టానం. నెల్లూరు సిటీ అభ్యర్ధి ఖలీల్ స్థానం లో నటుడు అలీ పేరు ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలీకి దాదాపుగా అందరు జిల్లా నేతలూ అంగీకారం తెలిపారని తెలుస్తోంది.
Translate this News: