South Indian Dishes: బియ్యం పిండి, బియ్యాన్ని ఎన్నో రకాల పిండి వంటలు, స్నాక్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు బియ్యంతో తయారు చేసే కొన్ని పాపులర్ సౌత్ ఇండియన్ రేసిపీస్ గురించి తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..South Indian Dishes: బియ్యం పిండితో చేసే.. పాపులర్ సౌత్ ఇండియన్ డిషేస్
బియ్యంతో చాలా రకాల వంటకాలు చేస్తారు. వాటిలో కొన్ని పాపులర్ సౌత్ ఇండియన్ డిషెస్ గా పేరు పొందాయి. దోష, ఇడియప్పం, అప్పం, మురుకు, పుట్టు, నీర్ దోష, కోజుకట్టై వంటకాలు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
Translate this News: