Job Mela in Vijayawada: విజయవాడ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ (AP Skill Development Corporation) సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణ ,ఎన్టీయార్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఫిబ్రవరి 21 వ తేదీ అనగా బుధవారం నాడు విజయవాడ లోని ఐటీఐ కళాశాల (ITI College) ఆవరణలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తిగా చదవండి..Job Mela: నిరుద్యోగులకు శుభవార్త…రేపు విజయవాడలో మెగా జాబ్ మేళా..పూర్తి వివరాలివే..!!
నిరుద్యోగులకు శుభవార్త. ఎన్టీఆర్ జిల్లా ఉపాధిహామీ కార్యాలయం,ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా బుధవారం విజయవాడలోని ఐటీఐ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు .15 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.
Translate this News: