Trisha: ప్రముఖ నటి త్రిష కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని చూస్తుంటే అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని…తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్ మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు.ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఈ పోస్టు పెట్టారు. కానీ తన తన అసహనానికి కారణమేంటో వెల్లడించలేదు.
పూర్తిగా చదవండి..Trisha: అలాంటివారిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది…!!
అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని చూస్తుంటే అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు ప్రముఖ నటి త్రిష. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని...తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్ మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు. తన అసహనానికి కారణమేంటో మాత్రం చెప్పలేదు.
Translate this News: