Himachal Pradesh:మనదేశంలో ప్రతీ ఊరికీ, ప్రతీ రాష్ట్రానికీ ఆచారాలు, సంప్రదాయాలు మారిపోతుంటాయి. కొన్ని చోట్ల అయితే ఇంటి ఇంటికీ కూడా వేరు వేరుగా ఉంటాయి. వీటి గురించి రాయడం మొదలుపెడితే పెద్ద గ్రంథమే అవుతాయి. కొన్ని ఆచారాలు ఎప్పుడు , ఎక్కడ మొదలవుతాయో కూడా తెలియదు కానీ ఇప్పటికీ ఆచరిస్తూ ఉంటారు. అడిగితే వాటి గురించి రకరకాల కథలు కూడా చెబుతుంటారు.
పూర్తిగా చదవండి..Himachal Pradesh:నెలలో ఐదు రోజులు ఆడవాళ్లు బట్టలు వేసుకోని ఊరు..అదెక్కడుందో తెలుసా..
భారతదేశం విభిన్న సంప్రదాయాల నెలవు. ఇక్కడ ఉన్నన్ని ఆచారాలు, నమ్మకాలు మరెక్కడా ఉండవు. ఇందులో వింత వింతవి కూడా ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పబోతున్నది కూడా అలాంటి వితం ఆచారం గురించే. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికీ పాటిస్తున్న ఓ సంప్రదాయం గురించి మీరు చదివేయండి..
Translate this News: