Free Current Scheme Gruha Jyothi : 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం గృహజ్యోతి(Gruha Jyothi) కి అమలుకు తెలంగాణ(Telangana) గవర్నమెంట్ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అములు చేయాలనుకుంటోంది. అయితే ఈ పథకం అమలుకు కొన్ని నియమాలు పెడుతూ కొత్త ట్విస్ట్‌లు ఇచ్చింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పొందాలంటే కొన్ని షరుతులు వర్తిస్తాయని చెబుతోంది. కానీ ఉచిత విద్యుత్‌కు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారో మాత్రం తెలియడం లేదు.
పూర్తిగా చదవండి..Telangana : మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమలు.. షరతులు వర్తిస్తాయి
తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. మార్చి 1 నుంచి దీనిని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి కొన్ని కండీసన్లు ఉంటాయని...వాటి కిందకు వచ్చే వారికి ఈ పథకం అమలు అవుతోందని చెబుతోంది.
Translate this News: