Elon Musk: ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తి ఎవరంటే అందిరికి గుర్తొచ్చేది టెస్లా అధినేత ఎలాన్ మస్క్. కానీ ఇటీవల ఆయన రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ట్విట్టర్, టెస్లా, స్పెస్ ఎక్స్ లాంటి బడా సంస్థలను నిర్వహిస్తున్న మస్క్.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. తన కంపెనీలకు సంబంధించిన ఐడియాలను నెటీజన్లతో పంచుకుంటూ.. వాళ్ల అభిప్రాయం కూడా తీసుకుంటారు. ఆయన చేసే ట్వీట్లతో కంపెనీల షేర్లు కూడా తలకిందులు అవుతుంటాయి.
పూర్తిగా చదవండి..Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?
ఎలాన్ మస్క్‌కు సంబంధించి ఫిబ్రవరి 15న ఓ నివేదిక కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆయన సెకన్‌కు 114.80 డాలర్లు(రూ.9,528) , నిమిషానికి 6,887( రూ.5,71,704) డాలర్లు, గంటకు 413,220 డాలర్లు (రూ.34,297,260) సంపాదిస్తున్నట్లు పేర్కొంది.
Translate this News: