Paytm Fastag : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేయడానికి అధీకృత బ్యాంకుల జాబితా నుండి పేటీఎంని తొలగించింది. ప్రజలు ఇకపై పేటీఎంని ఉపయోగించి ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయలేరని గమనించాలి . ఫాస్టాగ్ జారీ చేసే అధీక్రుత బ్యాంకుల జాబితా నుంచి పేమెంట్స్ బ్యాంక్ ను తొలగించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది.
పూర్తిగా చదవండి..Paytm Fastag : పేటీఎంకు పెరుగుతున్న కష్టాలు.. ఈ బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ లు కొనుగోలు చేయాలన్న NHAI..!!
పేటీఎంకు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఫాస్టాగ్ జారీ చేసే అధీక్రుత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంను ఐహెచ్ఎంసీఎల్ తొలగించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది.
Translate this News: