Old man died At Mumbai Airport:పేరుకు పెద్ద ఎయిర్ పోర్ట్. భారతదేశంలో అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ అది. ఇక్కడి నుంచే చాలా విదేశీ విమానాలు వెళుతుంటాయి, వస్తుంటాయి. నిత్యం వేల మంది ఇక్కడ నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి ముంబయ్ ఎయిర్ పోర్ట్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వీల్‌ఛైర్ కూడా లేని దుస్థితిలో ఉంది ముంబయ్ ఎయిర్ పోర్ట్. ఇది లేక ఓ వృద్ధుడు ప్రాణాలు పోగొట్టుకున్నంత వరకు ఈ విషయం వెలుగులోకి కూడా రాలేదు. అధికారులు గుర్తించలేదు.
పూర్తిగా చదవండి..Mumbai:వీల్ ఛైర్ లేక చనిపోయిన వృద్ధుడు..మంబై ఎయిర్‌పోర్టులో ఘటన
వీల్‌ఛైర్ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన.
Translate this News: