Paayal Raajput Video: పాయల్ రాజ్ పుత్.. ఈ పంజాబీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RX 100 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ పడడంతో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత నటించిన వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా చిత్రాలేవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కాస్త సక్సెస్ కు దూరమైన ఈ బ్యూటీ.. రీసెంట్ గా మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో పాయల్ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో
వాలెంటైన్స్ డే సందర్భంగా నటి పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పబ్బులో తన ప్రియుడి తల పై బాటిల్ తో కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: