TS News: తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఎంతో క్రుషి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్..తాజాగా రైతు రుణమాఫీ విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు ఇచ్చిన రూ. 2లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చేలా కార్యచరణను రెడీ చేస్తోంది. రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీల్లో ఒకటిగా ఉంది. ఇది అమలు చేయకుంటే రైతులు తీవ్ర ఆగ్రహానికి గురికాక తప్పుదు. అందుకే వీలైనంత తొందరగా రైతు రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.
పూర్తిగా చదవండి..TS News: రైతన్నలకు గుడ్ న్యూస్…రుణమాఫీపై సర్కార్ కీలక నిర్ణయం..!!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. రైతులకు ఇచ్చినరూ. 2లక్షల రుణమాఫిపై కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలోనే రైతు రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.
Translate this News: