Mega star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. భోళా శంకర్, ఆచార్య తర్వాత రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గత కొన్నాళ్లుగా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి.. ఇప్పుడు కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో ట్రిప్ కు బయలుదేరారు. వైఫ్ సురేఖతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు. ఈ విషయాన్నీ మెగాస్టార్ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: భార్యతో మెగాస్టార్ హాలిడే ట్రిప్.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూట్ లో బిజీగా ఉన్నారు. షూట్ మధ్యలో కాస్త గ్యాప్ దొరకడంతో వైఫ్ సురేఖతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు చిరంజీవి.
Translate this News: