CM Revanth Reddy Fire on KCR:బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్కు ఇంకా ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఈరోజు బీఆర్ ఎస్ తీరు మీద, కేసీఆర్ మీదనా మాటలతో విరుచుకుపడ్డారు. నా భాష గురించి మాట్లాడే ముందు మాజీ సీఎం వాడిన బాష మీద చర్చ చేద్దామా అంటూ పిలుపునిచ్చారు. రారా చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు.తెలంగాణ సమాజం పట్ల, రైతులపట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ కు వచ్చేది..కుంగిన మేడిగడ్డలో నీళ్ళు నింపే పరిస్థితి ఉందా…కూలింది రెండు పిల్లర్లు అయితే వాటి మీద మాట్లాడ్డానికి అయినా కేసీఆర్ సభకు రావాలని పిలుపు నిచ్చారు రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తాం.. నీళ్లు నింపి చూపించండి అంటూ సవాల్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిపై చర్చించండి..కాళేశ్వరంపై కూడా మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.
Telanagana:రారా చూసుకుందాం.. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్కు ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఈరోజు బీఆర్ ఎస్ తీరుమీద, కేసీఆర్ మీదనా మాటలతో విరుచుకుపడ్డారు. రారా చూసుకుందాం అంటూ సవాల్ చేశారు.
Translate this News: