Deputy CM Batti Vikaramarka:చాలా సీరియస్గా ఉంటూ, ఎంతో మృదువుగా మాట్లాడే నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రత్యర్ధులపై తిట్లవర్షం కురిపించడమే పాలిటిక్స్ అనుకునే నేటి తరం రాజకీయ నాయకుల్లో ఇలాంటివాళ్లు కూడా ఉంటారా అనిపించేలా ఉంటుంది ఆయన తీరు. అంతటి నెమ్మదైన నాయకుడి జీవితంలోనూ ఓ ప్రేమకథ ఉంది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు భట్టి విక్రమార్క.
పూర్తిగా చదవండి..Bhatti Love Story:ఎల్లలు దాటిన ప్రేమ..పెద్దలు మెచ్చిన వివాహం..భట్టి లవ్ స్టోరీ
ప్రపంచంలో ప్రతి గుండె వెనకా ఒక ప్రేమ కథ దాగి ఉంటుంది. సామాన్యుల నుంచి దేశాలని ఏలే ప్రధానులు, ప్రెసిడెంట్ల వరకూ అందరూ ప్రేమ సముద్రంలో ఎప్పుడో ఒకసారి మునిగినవాళ్లే. అలాంటి వారిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
Translate this News: