India Meteorological Department : గతేడాది సూర్యుడు తన తీవ్ర ప్రతాపాన్ని చూపించాడు. ఈ ఏడాది కూడా జనవరి నెల చివరి వారం నుంచే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు . ఈ క్రమంలోనే ఐఎండీ(IMD) ఓ చల్లని వార్తను అందించింది. గతేడాది వేడి వాతావరణం తరువాత ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి ముగుస్తాయని , దాంతో ఈసారి దేశంలో అతి త్వరగా రుతుపవనాలు ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది.
పూర్తిగా చదవండి..IMD : ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసే అవకాశాలు.. ఐఎండీ ప్రకటన!
ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే 'ఎల్ నినో' బలహీనపడటం ప్రారంభించిందని, ఆగస్టు నాటికి 'లా నినా' పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలు వాతావరణ సంస్థలు ప్రకటించాయి. ఈ సంవత్సరం రుతుపవనాల సమయంలో భారతదేశంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Translate this News: