Potassium: శరీరంలో పొటాషియం అనేది ఎలక్ట్రోలైట్ రిచ్ ఎలిమెంట్. ఇది బీపీ(Blood Pressure) ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది నాడీ వ్యవస్థ కండరాల సంకోచంలో పనిచేస్తుంది. అంతేకాకుండా రక్తపోటుపై సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. పొటాషియం కణాలలోకి పోషకాలను, కణాల నుండి వ్యర్థ ఉత్పత్తులను తరలించడంలో సహాయపడుతుంది.
పూర్తిగా చదవండి..Health TIps: శరీరానికి పొటాషియం కావాలా..అయితే ఈ నాలుగు పండ్లు తీసుకుంటే చాలు!
ఆహార సమతుల్యతను కాపాడుకోవడంలో పొటాషియం చాలా ముఖ్యమైనది. అందువల్ల, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ద్రవ సమతుల్యతను కాపాడుకోవచ్చు. జామ, కివి, అవకాడో, అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియాన్నిఅందించవచ్చు.
Translate this News: