TS EdCET: తెలంగాణలో రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల నిమ్మిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్ (TS EdCET)ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మార్చి 4వ తేదీన టీఎస్ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టీ మృణాళిని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..TS EdCET: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!
రాష్ట్రంలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మార్చి 4న టీఎస్ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 23న కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఎడ్సెట్ కన్వీనర్ వెల్లడించారు.
Translate this News: