NEET UG 2024: దేశవ్యాప్తంగా వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షకు మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9న తేదీ రాత్రి 9గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇంగ్లీష్ , హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
పూర్తిగా చదవండి..NEET UG 2024: నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ లింక్ ద్వారా ఇలా దరఖాస్తు చేసుకోండి.!!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Translate this News: