JEE Main 2024 Session-1 Answer Key: జేఈఈ మెయిన్ మొదటి పేపర్ కీ ని విడుదల చేశారు. నిన్నరాత్రే ఈ కీని రిలీజ్ చేశామని చెబుతోంది జాతీయ పరీక్షల సంస్థ. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ తో పాటూ రెస్పాన్స్ షీట్లనూ అధికారి వెబ్ సైట్లో అప్లోడ్ చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ప్రతీ పశ్రకూ రూ.200లు కట్టి ఛాలెంజ్ చేయవచ్చును. ఈ నెల 8 వరకు దీనికి అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..JEE Main 2024 Session-1 Answer Key:జేఈఈ మెయిన్ సెషన్-1 ప్రాథమిక కీ విడుదల
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల అయింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
Translate this News: