Chickpeas : ఉదయం అల్పాహారం(Morning Breakfast) తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉంటాం. మనం తీసుకునే అల్పహారం ఆరోగ్యకరంగా ఉంటే ఇంకా మంచిది. చాలా మంది బ్రేక్ ఫాస్టులో బ్రెడ్, బిస్కెట్స్ వంటివి తీసుకుంటారు. అవి ఆరోగ్యానికి మేలు కంటే నష్టమే ఎక్కువ చేస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్టులో మొలకెత్తిన శనగలు(Sprouted Chickpeas) తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జిమ్ కు వెళ్లేవారు వీటిని అల్పహారంగా తీసుకుంటారు. నానబెట్టిన శెనగలను రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips : ఉదయాన్నే పరగడుపున ఈ మొలకలు తింటే ఎంత మంచిదో తెలుసా?
శనగల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొలకెత్తిన శనగలను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. డయాబెటిస్ కూడా ఎంతో మేలు చేస్తాయి.
Translate this News: