300 Units Free Current : కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రవేశ పెట్టిన 300 యూనిట్ల ఉచిత కరెంట్ మీద అప్డేట్ ఇచ్చింది. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన(PMSY) అనే పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ కింద ప్రభుత్వం సబ్సీడీ ఇవ్వడమే కాక ఇళ్ళ మీద సోలార్ ప్యానెళ్ళ(Solar Panels) ను ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తోంది. దాని ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Current) ను ఇస్తామని చెబుతోంది. ఈ పథకం ద్వారా కోటి ఇళ్ళకు సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం సబ్సీడీ(Subsidy) ఇవ్వనుంది. దీని కోసం మొత్తం 7,327 కోట్లు కేటాయించింది.
పూర్తిగా చదవండి..Free Current : ఉచిత విద్యుత్ పొందాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..స్పష్టం చేసిన కేంద్రం
పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామంటూ ప్రకటించారు. అయితే స్కీమ్ పొందాలంటే ఇవి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అవేంటో తెలియాలంటే...ఈ ఆర్టికల్ మీద ఓ లుక్కేసేయండి.
Translate this News: