Poonam Pande Death Post:నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్లు ఇన్స్ట్ఆగ్రామ్లో వచ్చిన పోస్ట్ పెద్ద దుమారమే లేపింది. అంత హఠాత్తుగా ఎలా చనిపోయింది అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే మర్నాడు తాను చనిపోలేదని…క్యాన్సర్ ప్రచారం కోసం అలా చేశానని తానే స్వయంగా వీవడియో విడుదల చేసింది పూనమ్. దీంతో అందరూ ఆమె మీద మండిపడ్డారు. ఏంటీ స్టంట్లు..చనిపోయానని చెప్పడం ఏంటి అంటూ తిట్టిపోశారు అందరూ. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూనమ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు.
పూర్తిగా చదవండి..Poonam Pande:పూనమ్ పాండే ప్రకటనకు మాదే బాధ్యత…స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ
మూడు రోజుల క్రితం బాలీవుడ్ నటి పూనమ్ పాండే డెత్ పోస్ట్ ఎంత వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. ఏంటీ స్టంట్లు అంటూ అందరూ పూనమ్ మీద మండిపడ్డారు కూడా. అయితే తాజాగా ఈ వివాదస్పద ప్రచారానికి తమదే బాధ్యత అంటూ స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు తెలియజేసింది.
Translate this News: