CM Revanth Reddy Comments On KCR: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇంద్రవెల్లిలో (Indravelli Public Meeting) జరిగిన ఈ సభలో నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. వచ్చే 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల (Constable Posts) భర్తీ చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దాంతో పాటూ త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలెండర్‌ను (Gas Cylinder) కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free Current) కూడా ఇస్తామని అన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
నిన్న ఇంద్రవెల్లి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవడ్రా అన్నది అంటూ ఘాటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు.
Translate this News: