MLA Harish Rao: భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ సమావేశానికి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఓడిపోయిన నియోజకవర్గంలో సభ లో పట్టనంతమంది రావడం మన బలానికి చిహ్నం అని అన్నారు. ఓటమి శాశ్వతం కాదు.. గెలుపుకు నాంది.. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Harish Rao: వచ్చేది మనమే.. కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు చురకలు
ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు హరీష్ రావు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: