OnePlus Nord N30 SE: వన్ ప్లస్ చౌకైన స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ పేరు వన్ ప్లస్ నార్డ్ ఎన్ 30 ఎస్ఈ , దీనిని కంపెనీ బడ్జెట్ శ్రేణిలో విడుదల చేసింది. వన్ ప్లస్ (OnePlus) ఈ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ ఎన్20ఎస్ఈ ( OnePlus Nord N20 SE)తర్వాతి అప్గ్రేడ్ వెర్షన్ గా మార్కెట్లోకి తీసుకువచ్చింది. కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటి 6020 ప్రాసెసర్ ను అందించారు. దీని బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్ ఉంది. 33వాట్సా వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ సైడ్ భాగంలో అందించారు.
పూర్తిగా చదవండి..SmartPhone: రూ.14వేలలోపే బ్రాండెడ్ ఫోన్ కావాలా?అయితే వన్ ప్లస్ 5జీఫోన్ బెటర్ ఆప్షన్..!!
వన్ ప్లస్ తన చవకైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర భారతీయ కరెన్సీలో రూ. 14వేల లోపు మాత్రమే. గతంలో విడుదల అయిన వన్ ప్లస్ నార్డ్ ఎన్20ఎస్ఈకి తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Translate this News: