Smalllest budget:పార్లమెంటులో ఈరోజు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. మొత్తం 57 నిమిషాలపాటూ ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటికి ఆరు సార్లు బడ్జెట్ను చదివి వినిసించిన ఆర్ధిక మంత్రి ఈ సారే అత్యంత తక్కువ టైమ్ బడ్జెట్ను వినిపంచారు. గతంలో ఇంక కంటే ఎక్కువ సమయమే బడ్జెట్ను చదివి వినిపించారు నిర్మలా సీతారామన్.
పూర్తిగా చదవండి..Budget today:57 నిమిషాల మధ్యంతర బడ్జెట్…ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది
ఈరోజు ఉదయం పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 57 నిమిషాలపాటూ ఈ ప్రసంగం సాగింది. అయితే ఇప్పటివరకు నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఇదే అతి చిన్నది. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరవసారి.
Translate this News: