Jai Shankar : విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Shankar) గురించి ప్రస్తావిస్తూ నా లాంటి ఉద్యోగాన్ని రామాయణంలో(Ramayana) హనుమంతుడు(Hanuman) కూడా నిర్వహించాడు అని పేర్కొన్నారు.” హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త(Huge Diplomat)..అందుకే ఆ రోజున లంకకు రాయబారిగా రాముడు హనుమంతుణ్ణి పంపించారు” అంటూ వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Minister Jai Shankar : ”హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త”..విదేశాంగ మంత్రి జై శంకర్!
హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త..అందుకే ఆ రోజున లంకకు రాయబారిగా రాముడు హనుమంతుణ్ణి పంపించారు'' అంటూ విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యానించారు. భారత్ లోనే ఎన్నో ఉదాహరణలు ఉండగా పక్క దేశాలు, పశ్చిమ దేశాలను ఏదోక టాపిక్ ను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని జైశంకర్ పేర్కొన్నారు.
Translate this News: