Ooru Peru Bhairavakona : టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఊరుపేరు భైరవకోన. ఈ మూవీ వీఐ ఆనంద్ డైరెక్షన్ లో వస్తోంది. ఇందులో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు ముందే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలివడం పక్కా అయినట్లే అనిపిస్తోంది తాజా అప్ డేట్స్ ను చూస్తుంటే. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ నిజమేనని చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ..అందర్నీ ఆకట్టుకుంటోంది.
పూర్తిగా చదవండి..Ooru Peru Bhairavakona : ఇరగదీస్తున్న ఊరు పేరు భైరవకోన సాంగ్..క్రేజ్ మామూలుగా లేదు..వ్యూస్ ఎన్నో తెలుసా..?
ఊరుపేరు భైరవకోన మూవీలోని హమ్మ హమ్మ సాంగ్ యూట్యూబ్ లో ఇరగదీస్తోంది. ఈ పాట ఇప్పటివరకు 15 మిలియన్లకు పైగా వ్యూస్ టాక్ ను సొంతం చేసుకుంది.
Translate this News: