Women Pension : సాధారణంగా పెన్షన్ స్కీమ్స్(Pension Schemes) ఎలా ఉంటాయి అంటే… మనం రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి మనకు ప్రతీనెల కొంత డబ్బు అందుతుంది. మనం బతికున్నంత కాలం మనం వాడుకోవచ్చు. అలాగే చనిపోయక కూడా మనం ఎవరిని అయితే నామినేటెడ్ వ్యక్తి(Nominee) గా పేరు నమోదు చేస్తామో వారికి మన పెన్షన్ను అందిస్తారు. అయితే ఇందులో ఇప్పటి వరకు భర్త అయితే భార్య పేరు… భార్య ఉద్యోగి అయితే భర్త పేరును నామినేషన్ చేసేందుకు అనుమతించేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితులను సడలించింది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..Pension : మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెన్షన్లో కొడుకు లేదా కూతురు పేరు నామినేట్
మహిళా ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం మంచి న్యూస్ చెప్పింది. ఇక మీదట నుంచి తమకు వచ్చే పెన్షన్లో నామినేటెడ్ పర్శన్ కింద భర్త కాకుండా కొడుకు లేదా కూతురు పేర్లను ఇచ్చుకోవచ్చని ప్రకటించింది.
Translate this News: