Karnataka : కర్ణాటక(Karnataka) లోని ఓ బాణసంచా(Fire Cracker) తయారీ ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు(Explosion) సంభవించడంతో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. దక్షిణ కర్ణాటకలో బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ దర్ఘటన చేటుచేసుకుంది. ఈ పేలుడు శబ్ధం చాలా మైళ్ల దూరం వరకు వినిపించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Crime News : బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..
కర్ణాటకలోని ఓ బాణాసంచా తయారీ కార్మాగారంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: