Health Tips: ఆల్కహాల్ (Alcohol)ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు కూడా తాగడం మానేయాలని అనుకుంటున్నారా? ఒక్కసారి మద్యం తాగడం మానేస్తే వచ్చే సమస్య ఏమిటో తెలుసా?ఆకస్మాత్తుగా మద్యపానానికి స్వస్తి పలికితే అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందా? దీని నుండి బయటపడే మార్గాలు ఏమిటి?
పూర్తిగా చదవండి..Health Tips: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక్కసారి మద్యం తాగడం మానేస్తే వచ్చే సమస్య ఏమిటో తెలుసా?అకస్మాత్తుగా మద్యం తాగడం మానేస్తే చికాకు వస్తుంది. తలనొప్పి, ఆకలి లేకపోవడం,ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
Translate this News: