Jobs: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (National Thermal Power Corporation)నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ తాజాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(Assistant Executive) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రాల ఎలక్ట్రిక్ బోర్డులకు సరఫరా చేస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ పోర్టల్ careers.ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ గడువు ఫిబ్రవరి 8వ తేదీతో ముగియనుంది. రిక్రూట్ మెంట్ కు సంబంధించి అర్హతలు, ఎంపిక ప్రక్రియ వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…55వేల జీతంతో అదిరే ఉద్యోగం..ఇలా అప్లయ్ చేసుకోండి..!!
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అధికారిక పోర్టల్ careers.ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Translate this News: