Financial Decisions: భారతదేశంలో చాలా మంది మధ్యతరగతి ప్రజలు ధనవంతులు కావాలని కలలుకంటున్నారు. కానీ, ఆర్థిక విషయాలకు సంబంధించిన తప్పుడు నిర్ణయాల కారణంగా, ఎక్కడా బాగా పొదుపు చేయలేక లేదా పెట్టుబడి పెట్టలేక ధనవంతులు కావాలనే కల కలగానే మిగిలిపోతుంది. అదే సమయంలో ఈ 5 తప్పుడు ఆర్థిక నిర్ణయాల గురించి తెలుసుకుంటే..డబ్బును పొదుపు చేసుకోవచ్చు. అలాంటి పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Financial Decisions: ఎడాపెడా డబ్బు ఖర్చు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకుంటే పొదుపు చేయడం పక్కా..!!
చాలా మంది సంపాదించిన డబ్బును అనవసరమైన వాటికోసం దుబారాగా ఖర్చు చేస్తారు. దీని కారణంగా వారి నెలవారీ బడ్జెట్ సంపాదనకంటే ఎక్కువగా ఉంటుంది. వ్యర్థమైన ఖర్చులు తగ్గించుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం సరైన ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడం చాలా ముఖ్యం.
Translate this News: