Shubh Muhurat in February: ఒక వయస్సు వచ్చిందంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవల్సిందే. పెళ్లి చేసుకునేందుకు వరుడు, వధువు, బంధుమిత్రులతో పాటు శుభమూహుర్తంగా కూడా ఉండాలి. 2024 ఏడాదిలో పెళ్లిళ్లు చేసుకునేందుకు శుభముహూర్తాలు ఏయేతేదీల్లో రానున్నాయో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో వివాహానికి 11రోజులు, గృహప్రవేశానికి 5 రోజులు, ముండనం మూడురోజులు, పవిత్రమైన దారానికి ఐదు రోజులు, కొత్త దుకాణం తెరిచేందుకు నాలుగు రోజులు శుభప్రదంగా ఉన్నాయి.ఫిబ్రవరి నెలలో వివాహానికి 11రోజులు, గృహప్రవేశానికి 5 రోజులు, ముండనం మూడురోజులు, పవిత్రమైన దారానికి ఐదు రోజులు, కొత్త దుకాణం తెరిచేందుకు నాలుగు రోజులు శుభప్రదంగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Shubh Muhurat in February: ఫిబ్రవరి నుంచి పెళ్లిల సీజన్ షురూ..వివాహాలు, కొత్తపనులకు శుభసమయాలు ఇవే..!!
ఫిబ్రవరి నెలలో వివాహానికి 11రోజులు, గృహప్రవేశానికి 5 రోజులు, ముండనం మూడురోజులు, పవిత్రమైన దారానికి ఐదు రోజులు, కొత్త దుకాణం తెరిచేందుకు నాలుగు రోజులు శుభప్రదంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో వివాహానికి అనుకూల సమయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Translate this News: